SDPT: హుస్నాబాద్ మండలంలో ఎస్సీ కార్పొరేషన్ 2026-27 పైలట్ ప్రాజెక్ట్ కింద పాడి పశువుల కొనుగోలు పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల కమిటీ సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని ఎంపీడీవో వి.సురేష్ తెలిపారు.
తెలంగాణ
పాడి పశువుల పథకం ఇంటర్వ్యూలు


