HNK: సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులు రూ. 500 బోనస్ పొందాలన్న తప్పనిసరిగా తమ సాగు వివరాలను నమోదు చేసుకోవాలని శాయంపేట ఏవో ప్రియదర్శిని సూచించారు. మంగళవారం మండలంలోని హుస్సేన్ పల్లిలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను ఏఈఓ అన్వేష్‌తో కలిసి ఆమె పరిశీలించారు. రైతులు సెప్టెంబర్ 10వ తేదీలోగా వివరాలు సంబంధిత పోర్టల్‌లో నమోదుచేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'రైతులు బోనస్ కై వివరాలు నమోదు చేసుకోవాలి'


