హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

SKLM: పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ రమణ ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.లక్ష ఆర్థిక సహాయం మంజూరు అయ్యింది. ఈ మొత్తాన్ని మంగళవారం మంజూరైన చెక్కును స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.