హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిలాద్ ఉన్ నబి ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

కాకినాడ: మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.