PPM: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చెయ్యాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే


