హనుమకొండ జిల్లా కేంద్రంలో మంగళవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు రైల్వే జేఏసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగు యువతకు అవకాశం ఇచ్చేలా చూడాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: మందకృష్ణ మాదిగకు రైల్వే జేఏసీ వినతి


