నారాయణపేట పట్టణంలోని వేదాంత విద్యాలయ, బ్రిలియంట్ స్కూల్, శ్రీ చైతన్య, లిటిల్ స్టార్, శ్రీ సాయి ప్రైవేట్ పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విద్యా బోధన, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
తెలంగాణ
ప్రైవేట్ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు


