WGL: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దుగ్గొండి మండల కేంద్రంలో MRPS, MSP సమావేశం జరిగింది. MSP జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ, MRPS మాజీ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ హాజరై ఉద్యమ చరిత్రను వివరించారు. MRPS అధ్యక్షుడిగా మాదాసి పవన్, ప్రధాన కార్యదర్శిగా మాసాని నితిన్, MSP అధ్యక్షుడిగా దామెర సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
MRPS, MSP నూతన మండల కమిటీ ఎన్నిక


