RR: రాంగోపాల్‌పేట్‌లో ఆల్ ఇండియా అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ILWF కార్డులు పంపిణీ చేశారు. అసంఘటిత రంగ కార్మికులు, GIG వర్కర్లకు రూ.50 వేల ఆరోగ్య బీమా కార్డులను ముఖ్య అతిథి డా. కోట నీలిమ అందజేశారు. కార్మికుల సంక్షేమానికి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్లకు బీమా కార్డుల పంపిణీ


