SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో పారదర్శక ఓటర్ల జాబితా కోసం సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. SIR ప్రక్రియ ద్వారా గుర్తించిన 49,216 ల్యాజికల్ వ్యత్యాసాలు, 4,045 నాన్-మాపింగ్ వివరాలను బీఎల్‌ఓలతో సరిచూస్తున్నారు. మరోవైపు, 18 ఏళ్లు నిండనున్న యువత కొత్తగా పేరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం


