హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుని కుటుంబానికి రూ. 8 లక్షల చెక్కు అందజేత

NLG: తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన అన్నారం గ్రామానికి చెందిన కేసాని రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇద్దరు పిల్లల పేర్లపై బ్యాంకులో డిపాజిట్ చేసిన బాండ్ పత్రాలను మృతుడి భార్య భవ్యశ్రీకి అందజేశారు.