MLG: జిల్లాలో వివిధ ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు భవనం కేటాయించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కలెక్టర్ హేమంత్ బోర్కడేకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌లో ఉన్న సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని ఇచ్చి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జర్నలిస్టులకు భవనం కేటాయించాలని వినతి


