హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాలువను పరిశీలించిన హోం మంత్రి

AKP: సీఎం చంద్రబాబు వచ్చే నెల రెండవ తేదీన పాయకరావుపేట వస్తున్న నేపథ్యంలో స్థానిక తాండవ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో పోలవరం కాలువను హోంమంత్రి వంగలపూడి అనిత కలెక్టర్ విజయ కృష్ణన్ తో కలిసి పరిశీలించారు. సీఎం అక్కడే జలహారతి ఇస్తారన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు గోదావరి జలాలు పోలవరం కాలువ ద్వారా జిల్లాకు వస్తున్నాయన్నారు.