MDCL: ఎదులాబాద్ డివిజన్ అవుషాపూర్‌లో గత కొన్ని నెలలుగా తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. BRS నాయకులు ఘట్‌కేసర్ మండల విద్యుత్ అధికారికి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పన్నాల కొండల్ రెడ్డి, ఎలుసాని ఐలయ్య యాదవ్, గ్రామపంచాయతీ సభ్యులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యుత్ సమస్యలపై వినతి


