హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజివీడులో వ్యక్తి అదృశ్యం

ELR: నూజివీడు పట్టణానికి చెందిన ఉప్పు రాఘవ (40) రెండు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఎస్సై కే. నాగేశ్వరరావు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన రాఘవ తిరిగి రాకపోవడంతో తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.