VZM: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సమగ్ర భూ సర్వే ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని జేసీ ఎస్. సేధు మాధవన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో చేపట్టనున్న పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి ఈ కేవైసి పెండింగ్ లేకుండా సత్వరమే పూర్తిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'భూ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి'


