హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోమల మందు పిచికారీ పరిశీలన

ASR: రంపచోడవరం మండలం ముసరుమిల్లి పంచాయతీ పెద్ద భారంగి గ్రామంలో రెండో విడత దోమల మందు పిచికారీని ఎంపీటీసీ సభ్యుడు వంశీ కుంజం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో మందు పిచికారీ చేయించుకోవాలని గ్రామస్థులకు సూచించారు. దోమల బెడద తగ్గించేందుకు ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు.