హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు గుడ్ న్యూస్.. జాబ్ మేళా

ELR: APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 29న ఏలూరు అశోక్ నగర్‌లోని KPDT పాఠశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. జితేంద్ర బాబు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పర్యవేక్షణలో జరిగే ఈ మేళాలో సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు.