హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సుల తగ్గింపుతో గ్రామీణుల ఇబ్బందులు

NLG: జిల్లాలోని గ్రామాలకు నడిచే పల్లె వెలుగు బస్సులు దాదాపు 90% వరకు తగ్గిపోవడంతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దినసరి కూలీలు, విద్యార్థులు పట్టణాలకు రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చాక నిలిపివేసిన గ్రామీణ బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.