హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌ను కలిసిన చింతాడ

SKLM: మాజీ సీఎం జగన్‌‌ను తాడేపల్లిలో ఆమదాలవలస ఇంఛార్జ్‌ చింతాడ రవికుమార్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు. అలాగే, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చారు.