హైదరాబాద్‌లో సారంపల్లి మల్లారెడ్డి భౌతికదేహానికి TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లారెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ.. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
మల్లారెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ నివాళి


