హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'MLA వినోద్ పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం'

MNCL: బెల్లంపల్లి MLA వ్యవహారంపై పలువురు కాంగ్రెస్ ప నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్‌లకు ప్రాధాన్యత లేకుండా, వలసవాదులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. MLA పర్యవేక్షణ లేక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ ప్రారంభించి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. MLA పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.