MHBD: భూమి వివాదంలో తమ కుటుంబాన్ని మోసం చేయడంతో పాటు కులం పేరుతో దూషించి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ తొర్రురుకు చెందిన కడెం కిషన్ అనే యువకుడు మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యురాలు పంజా కల్పనకు ఫిర్యాదు చేసాడు. ఇట్టి విషయంపై తొర్రురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాద చేసినా తమకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలంగాణ
'నాకు న్యాయం చేయండి'


