WGL: సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 60 పడకలకు గాను రోజూ 200 మంది రోగులు వస్తున్నారు. ఒకే బెడ్‌పై ఇద్దరు ఉంటున్నారు. ఈసీజీ, వెంటిలేటర్లు లేవు. రోజుకు 25 ప్రసవాలు, 20 ఆపరేషన్లు జరుగుతున్నా వైద్య సిబ్బంది కొరత ఉంది. ఆస్పత్రి ఆవరణలో అపరిశుభ్రత, కుక్కల సంచారంతో గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
వైద్యం అందక ఇబ్బందులు..!


