MHBD: రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారిని కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ గుర్తించి రూ.25,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి గంట (Golden Hour) ఎంతో కీలకమని, ప్రజలు భయపడకుండా బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.
తెలంగాణ
కాపాడితే రూ.25 వేల బహుమతి..!


