MDK: కౌడిపల్లి మండలంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో హైదరాబాద్ వాసి బైక్ తగలబడి పూర్తిగా దెబ్బతింది. అతడితో పాటు రైలాపూర్ నివాసి బిక్షపతి తీవ్రంగా గాయపడటంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధితులను స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదం.. బూడిదైన బైక్


