హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు'

NZB: రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్ మధ్య ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్మూర్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.