NTR: కంచికచర్ల ఖండ ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా మాజీ సంయుక్త కార్యదర్శి శ్రీ కేదార్నాథ్ మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు దూరంగా ఉండి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. ఏబీవీపీ దేశహితమే లక్ష్యంగా పనిచేస్తుందని లీగల్ కన్వీనర్ దుర్గారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: ఏబీవీపీ


