PLD: వివాదాలను కోర్టులు, పోలీస్‌స్టేషన్లకు వెళ్లకుండా మధ్యవర్తిత్వంతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ సూచించారు. ఏనుగుపాలెం, కారుమంచి గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. పొలం గట్ల, కుటుంబ, భార్యాభర్తల వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని న్యాయవాదులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
‘మధ్యవర్తిత్వంతో వివాదాలకు పరిష్కారం’


