KMM: ఏన్కూరు మండలంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డీఎస్ నాగేశ్వరరావు మంగళవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట జరిగే మహాధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, ఆరు పెండింగ్ డీఏల చెల్లింపు, హెల్త్ స్కీమ్ అమలును డిమాండ్ చేశారు.
తెలంగాణ
'చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలి'


