హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొయ్యల వ్యాధులపై రైతులకు అవగాహన

W.G: రొయ్యల వ్యాధుల నుంచి రక్షణకు కోనా బే బ్యాలెన్స్ ప్రో ఎంతో ఉపయోగపడుతుందని కోనా బే మేనేజింగ్ డైరెక్టర్ యాల్వాండన్ బర్గ్ తెలిపారు. భీమవరం పాల్కన్ నెస్ట్‌లో మంగళవారం కోనా బే బ్యాలెన్స్ ప్రో సావనీర్‌ను ఆవిష్కరించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం సీనియర్ రైతులను సత్కరించారు.