కోనసీమ: రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చిట్టిబాబు మంగళవారం తెలిపారు. బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, తెలుగు, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29 లోపు దరఖాస్తులు అందజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 29 లోపు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం


