ప్రకాశం: డ్రగ్ డీలర్స్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును మంగళవారం కలిశారు. అధ్యక్షుడు మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు, కోశాధికారి సతీష్‌లను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కెమిస్టుల సంక్షేమానికి సహకరిస్తానని, విజయవాడ వరదల సమయంలో మందుల సేకరణకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్ డీలర్స్ కమిటీకి ఎమ్మెల్యే అభినందనలు


