నంద్యాల క్రీడాకారులు రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీల్లో 9 స్వర్ణ,11రజత, 8కాంస్య పతకాలు సాధించిన విజేతలను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.రవికృష్ణ అభినందించి సన్మానించారు. క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేయాలని, బాలికలకు తైక్వాండో శిక్షణ ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెంపొందించాలన్నారు
ఆంధ్రప్రదేశ్
తైక్వాండో విజేతలకు అభినందనలు


