హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాధితులను ఆదుకోవాలి’

NDL: ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన వారికి జీఓ.98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు ఎస్. జయన్న డిమాండ్ చేశారు. మంగళవారం నంది కొట్కూరులో నిర్వాసితులు 153వ రోజు దీక్షలు చేపట్టారు. రోజుల తరబడి దీక్షలు చేస్తున్న మాపై కనికరం లేకపోతే, మంచికి ఇంత విషమం ఇవ్వండని అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షా పట్ల మొండి వైఖరి వీడి నిర్వాసితులను ఆదుకోవాలి అన్నారు.