హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిన్న వివాదాన్ని పెద్దది చేశారు'

కృష్ణా: గడ్డం రాజు, కొట్టె వెంకట్రావు మధ్య జరిగిన వివాదం చాలా స్వల్పమైనదేనని బండి రామకృష్ణ అన్నారు. మీడియా ఈ చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా చిత్రీకరించిందని వ్యాఖ్యానించారు. జనసేనలో చీలికలు లేవని, కేవలం అంతర్గత విభేదాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు.