GDWL: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారాన్ని త్వరితగతిన అందించాలని గద్వాల అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. నిధులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
తెలంగాణ
'సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి'


