హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైనికుడి భూమి కబ్జాపై చర్యలు తీసుకోవాలి'

WGL: నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ తిప్పని సుధాకర్, సోదరుడు శ్రీనివాస్‌కు చెందిన ఎనిమిది ఎకరాల భూమిపై ప్రభుత్వం విచారణ జరిపి న్యాయం చేయాలని పరికి కోర్నేల్ మాదిగ, ఆకుల సాంబారావు కోరారు. విక్రయించకుండానే క్యాతం ప్రవీణ్ పేరున పట్టా ఎలా చేశారని ప్రశ్నించారు. 3193/2, ఖాతా 1539 రద్దు చేయాలని సీఎం, రెవెన్యూ మంత్రిని కోరారు.