సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించనున్నారు. కొత్తచెరువులో నూతన ఉపాధ్యాయులతో ముఖాముఖి, వివాహ వేడుకలకు హాజరవుతారు. అనంతరం బుక్కపట్నం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా మారాల రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను విడుదల చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రేపటి పర్యటన వివరాలు


