హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలాపూర్ గణేష్ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు

RR: బాలాపూర్ గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన, శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. డీసీపీ రాహుల్ హెగ్డే ఐపీఎస్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత, నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు.