హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఎంపీ

MBNR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతాంగానికి రైతు బంధు వేయకుండా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.