హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చెక్‌డ్యామ్‌ల పనులు వేగవంతం చేయాలి'

MLG: పంటకుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని, పనికి సిద్ధంగా ఉన్న వారికి సమీపంలోనే పని అందించాలని సూచించారు. వన మహోత్సవంలో లక్ష్యాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసి మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.