BDK: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఖేల్ ఇండియా సంవాద్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 27 ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నికైనట్లు ప్రిన్సిపల్ పోలారపు పద్మ ఇవాళ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
ప్రధానితో ముఖాముఖికి ప్రభుత్వ కళాశాల ఎంపిక


