హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ భేటీ

RR: కొండాపూర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ, అదనపు కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం రూ.40.50 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను పరిశీలించి, పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.