NLG: ఎస్‌డబ్ల్యూఎఫ్ (SWF) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నల్లగొండ ఆర్టీసీ రీజియన్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఎస్‌డబ్ల్యూఎఫ్ నిరాహార దీక్షలు


