ATP: రాప్తాడు నియోజకవర్గం బండమీదపల్లి గ్రామానికి 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. ఈ సందర్భంగా అనంతపురం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను గ్రామస్తులు కలిశారు. అనంతరం సబ్‌స్టేషన్ మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు: ఎమ్మెల్యేకు సన్మానం


