హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆఫీస్ పనులు వేగంగా పూర్తి చేయాలి

కృష్ణా: మచిలీపట్నంలో నిర్మిస్తున్న నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.