హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల ఏపీఎల్ వేలంలో భారీ ధరలు

NTR: విజయవాడలో మంగళవారం నిర్వహించిన మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వేలంలో పలువురు ప్లేయర్లను ఫ్రాంఛైజీలు పోటీపడి దక్కించుకున్నాయి. ఇప్పటివరకు అత్యధిక ధర రూ.4.30 లక్షలకు హెర్నిటా ప్లవియాను గోదావరి గోల్డెన్ ఈగిల్స్ జట్టు సొంతం చేసుకుంది. శ్రావణి రూ.3.60 లక్షలు, ఆయేషా సింగ్ రూ.2.40 లక్షలకు వైజాగ్ జట్టుకు దక్కారు.