హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి అడుగు

అన్నమయ్య: మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నూతన బీటెక్ విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘హౌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వామి అనుపమానంద జీ మహరాజ్ విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.