ATP: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో ఆర్‌ఓ లేదా గోరువెచ్చని తాగునీరు, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. సమస్యాత్మక అంశాలు వెంటనే దృష్టికి తేాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థి సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం: జాయింట్ కలెక్టర్


